
నిబంధనలను లెక్కచేయక
వాహనాలకి నెంబర్ ప్లేట్లు తప్పనిసరి.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ నెంబరు ప్లేట్‌తో యజమాని చిరునామా సేకరించడానికి వీలుంటుంది. రవాణా శాఖ ఫోన్‌గ్రామ్‌తో కూడిన నెంబర్ ప్లేట్లు వాహనదారుడికి కేటాయిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాల్సిన సంబంధిత అధికారులు మనకెందుకులే అన్నట్లుగా ఉన్నారు. దీంతో వాహనదారులు వారికి ఇష్టమైన నాయకుల పేర్లు, అభిమాన నేతల ఫొటోలతో యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లు కూడా ఉండడం లేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు

నిబంధనలను లెక్కచేయక

నిబంధనలను లెక్కచేయక

నిబంధనలను లెక్కచేయక

నిబంధనలను లెక్కచేయక