మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

వరంగల్‌ స్పోర్ట్స్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆల్‌ స్టైల్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్య వర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకులు వీరాచారి, సారయ్య, రాంమోహన్‌ తెలిపారు. చైర్మన్‌గా ధన్‌రాజ్‌, అధ్యక్షుడిగా విశ్వనాథ్‌, ప్రధాన కార్యదర్శిగా బండారి సంతోష్‌, కోశాధికారిగా డాక్టర్‌ నన్నపునేని భరత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా సంపత్‌, సలీం, విజయ్‌, అన్వర్‌, యాకూబ్‌, వినయ్‌, మహిళా ఉపాధ్యక్షులుగా నర్మద, వైష్ణవి, సీహెచ్‌.సుప్రియ, ఎండి.ఆసియా, సంయుక్త కార్యదర్శులుగా కోటేశ్వర్‌, తిరుపతి, దినేష్‌ తేజ్‌, గణేష్‌, వెంకటేష్‌, కె.శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.ప్రవీణ్‌, కార్యవర్గ సభ్యులుగా జి.రాజు, పి.దేవదాస్‌, ఎం.హేమంత్‌, టి.తిరుమల, రణదీప్‌, రూపేష్‌, ఏ.సాయితేజ, టి.హరి మధన్‌, శివాత్మిక, బి.సాన్విమోహన్‌ ఎన్నికై నట్టు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement