ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం | - | Sakshi
Sakshi News home page

ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం

Oct 15 2025 5:24 AM | Updated on Oct 15 2025 5:24 AM

ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం

ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం

ఏసీపీ అంబటి నర్సయ్య

రాయపర్తి: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్స య్య అన్నారు. మంగళవారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో దాతల సహకారంతో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యా పార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మైలారం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ముత్యం రాజేందర్‌, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement