
వరంగల్
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బాలికలకు భరోసా..
ఈ విద్యాసంవత్సరం పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికల సాధికారత, కౌమార దశ భద్రత క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సమగ్రశిక్ష అధికారులు ఆదేశించారు.
మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి
విమానాశ్రయం పునరుద్ధరణపై
ప్రభుత్వ విభాగాల కసరత్తు
ఇప్పటికే బిడ్‌లను పిలిచిన
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
949.14 ఎకరాల హద్దులకు
డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఆసక్తి
ఇది ఫైనల్ కాగానే నివేదికను
సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత

వరంగల్