400 క్యూసెక్కుల నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

400 క్యూసెక్కుల నీరు విడుదల

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

400 క్యూసెక్కుల నీరు విడుదల

సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్ద గల నారాయణపురం ఆనకట్ట నుంచి ప్రారంంభమైన కుడి ప్రధాన కాలువలోకి 400 వందల క్యూసెక్కుల సాగునీటిను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఇటీవల సాయన్న గెడ్డలో వచ్చిన వరద ఉధృతి కారణంగా నారాయణపురం కుడి ప్రధాన కాలువకు అనేక చోట్ల అతి భారీ నుంచి చిన్న గండ్లు వరకు దాదాపు పది చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో గండ్లను తాత్కాలికంగా పూడ్చి వేసే పనులు శుక్రవారం సాయంత్రానికి పూర్తవడంతో రాత్రి 8 గంటల సమయంలో సాగు నీరు విడిచి పెట్టినట్లు డీఈ వై.రవీంద్ర నాయుడు శనివారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement