సాగుకు మొండిచేయి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం సకాలంలో అందడంలేదు. రైతులకు అందజేయాల్సిన పావలా వడ్డీ రుణాల ఊసేలేదు. గత ప్రభుత్వం రైతులకు పావలా వడ్డీ రుణాలను మంజూరు చేసి వారిని అన్ని విధాలా ఆదుకుంది. రైతులు సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఆర్‌ఎస్‌కే సేవలను నిర్వీర్యం చేస్తోంది. బడ్జెట్‌లో ఏటా నిధులకోత పెడుతూ ఆవేదనకు గురిచేస్తోంది. – ఎస్.వి.రమణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మెరకముడిదాం
సాగుకు మొండిచేయి


