●అప్పట్లో అనుకున్న సమయానికే...
జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఠంచన్ గా ఖాతాలో జమయ్యేది. మే, అక్టోబర్, జనవ రి నెలలో అనుకున్న సమయానికి సాయం అందేది. ప్రస్తుతం జనవరి నెల పూర్తవుతున్నా సాయం అందలేదు. – బోనుకృష్ణ, రైతు,
లోతుగెడ్డ గ్రామం, మెంటాడ మండలం
జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతులతో పాటు మా లాంటి కౌలు రైతులకు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ సాయం అందలేదు.
– కరకనాయుడు, కౌలు రైతు,
పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం
●అప్పట్లో అనుకున్న సమయానికే...


