విద్యార్థి దుర్గా ప్రసాద్‌కు సత్కారం
నర్సీపట్నం : ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన గొలుగొండ మండలం, జోగంపేట హైస్కూల్‌కు చెందిన విద్యార్థి రావి దుర్గాప్రసాద్‌ను నర్సీపట్నం యూత్ హాస్టల్ అడ్‌హాక్ కమిటీ, లయన్స్‌క్లబ్ వారు సోమవారం ఘనంగా సత్కరించారు. లయన్స్‌క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్, యూత్ హాస్టల్ చీఫ్ డి.రాఘవేంద్రరావు, అధికారి గోపాలరావు విద్యార్థికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి విద్యార్థి చరిత్ర సృష్టించాడని అఽతిథులు కొనియాడారు.
ఫారం ధర : రూ.133
బ్రాయిలర్ (లైవ్) : రూ.153
స్కిన్ : రూ.276
స్కిన్‌లెస్ : రూ.286
చికెన్ ధరలు


