ఆంధ్రాలో స్టాక్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రాలో స్టాక్‌..

Oct 10 2025 6:40 AM | Updated on Oct 10 2025 6:40 AM

ఆంధ్రాలో స్టాక్‌..

ఆంధ్రాలో స్టాక్‌..

మత్తు పదార్థాలను తమిళనాడు ప్రభుత్వం విక్రయించకుండా బ్యాన్‌ విధించింది. ఆ వ్యాపారంలో రాటుదేలిన అక్రమ వ్యాపారులు ఏకంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలో మకాం పెట్టారు. దీంతో బత్తలవల్లం కేంద్రంగా మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏకంగా బత్తలవల్లంలోని ఓ ఆలయ సమీపంలో గోడౌన్‌లో పెద్దఎత్తున గుట్కా, హాన్స్‌, ఇతర మత్తు పదార్థాలను భారీగా నిల్వలు చేసి అటు తమిళనాడు, ఇటు ఆంధ్రాలో విక్రయించి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేపడుతున్నారు.

బత్తలవల్లంలోని ఓ గోదాంలో

నిల్వ చేసేందుకు లారీ నుంచి అన్‌లోడ్‌ చేస్తున్న మత్తు పదార్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement