ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే | - | Sakshi
Sakshi News home page

ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే

Jul 12 2025 7:01 AM | Updated on Jul 12 2025 11:11 AM

ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే

ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే

ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటి ని అధిగమించి మా కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌తో పంచుకోవాలని పర్యటనకు వెళ్లాం. కనీసం ద్విచక్ర వాహనం కూడా వదల్లేదు. ఎ క్కడికక్కడ కట్టడి చేసి విఘాతం కలిగించారు. ఆయనకు వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక కూటమి ప్రభు త్వం ఈ రకంగా హింసించింది. రైతులను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. వాళ్లు ఏం చేసి నా జనబలాన్ని ఆపలేకపోయారు. ఇలా చేస్తే ప్రజా లే భవిష్యత్‌లో తీర్పునిస్తారు. ఏ అధికారమైనా జనబలం ముందు తలవంచాల్సిందే..అనడానికి ఇదీ ఒక నిదర్శనం.

– వెంకటేష్‌, రైతు, జీడీనెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement