వైఎస్సార్‌సీపీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Jul 12 2025 7:21 AM | Updated on Jul 12 2025 11:23 AM

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

యువజన విభాగం

జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యంనాయుడు (పలమనేరు), రూపేష్‌రెడ్డి(చిత్తూరు), ప్రభురాజ్‌(నగరి), ఆఫ్రిడ్‌ మాలిక్‌(పుంగనూరు), ప్రధాన కార్యదర్శులుగా దిలీప్‌యాదవ్‌(శ్రీకాళహస్తి), మోహన్‌వంశీ(తిరుపతి), పి.శివ(పుంగనూరు), నవీన్‌కుమార్‌రెడ్డి(జీడీనెల్లూరు), శశింద్ర(తిరుపతి), మనోహర్‌రెడ్డి(చంద్రగిరి), మునివెంకటలోకేష్‌(తిరుపతి), షేక్‌బావాజీ(పుంగనూరు), వంశీకృష్ణ(పూతలపట్టు), కార్యదర్శులుగా శేషాద్రిరెడ్డి(జీడీనెల్లూరు), రమేష్‌(సత్యవేడు), రెడ్డిప్రసాద్‌(పలమనేరు), ధనుంజయరెడ్డి(చంద్రగిరి), సుధీర్‌(తిరుపతి), హేమంత్‌కుమార్‌రెడ్డి(కుప్పం), ఈసీ మెంబర్లుగా 16 మందని నియమించారు.

చిత్తూరు కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది.

సోషల్‌ మీడియా

జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ.అనిల్‌కుమార్‌రెడ్డి(తిరుపతి), ఎ.భానుప్రకాష్‌(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ది.షణ్ముగంరాయల్‌(తిరుపతి), ఈశ్వర్‌రెడ్డి(పుంగనూరు), ప్రదీప్‌రెడ్డి(చిత్తూరు), యోగానందరెడ్డి(చంద్రగిరి), శోభన్‌కుమార్‌(సత్యవేడు), కార్తీక్‌రెడ్డి(జీడీనెల్లూరు), ఎన్‌.మురుగేష్‌(తిరుపతి), కార్యదర్శులుగా జి.రమేష్‌(కుప్పం), అరుణ్‌కుమార్‌(చిత్తూరు), మహేష్‌రెడ్డి(పుంగనూరు), హరిప్రసాద్‌(తిరుపతి), ఈశ్వర్‌(పలమనేరు), మదన్‌(జీడీనెల్లూరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు.

విద్యార్థి విభాగం

జిల్లా ఉపాధ్యక్షులుగా శశిదీప్‌(చిత్తూరు), సోమశేఖర్‌(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా మహేష్‌చౌదరి(చిత్తూరు), మహేష్‌(జీడీనెల్లూరు), మధుసూదన్‌రెడ్డి(తిరుపతి), భానుప్రకాష్‌రెడ్డి(చంద్రగిరి), వీరమణి(కుప్పం), కార్యదర్శులుగా అజిత్‌కుమార్‌(చిత్తూరు), అశ్విత్‌(పలమనేరు), వేణురెడ్డి(జీడీనెల్లూరు), ప్రదీప్‌కుమార్‌(తిరుపతి), పృధ్వీరెడ్డి, సుధీర్‌రెడ్డి, దినేష్‌, నరేష్‌బాబు(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 11 మందిని నియమించారు.

వాణిజ్య విభాగం

జిల్లా ఉపాధ్యక్షులుగా రూపేష్‌కుమార్‌రెడ్డి(తిరుపతి), ప్రసాద్‌(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా రాధికరెడ్డి(జీడీనెల్లూరు), విజయరెడ్డి(తిరుపతి), రవి(కుప్పం), రమేష్‌(తిరుపతి), కార్యదర్శులుగా పెద్దన్న (కుప్పం), రోహిత్‌బుచ్చిరెడ్డి(చిత్తూరు), సుబ్రమణ్యంరెడ్డి(జీడీనెల్లూరు), అమర్‌నాథ్‌రెడ్డి(పలమనేరు), చలపతి, మంజూరు, కిషోర్‌(పుంగనూరు), జీవరత్నం (తిరుపతి), ఈసీ మెంబర్లుగా 19 మందిని నియమించారు.

వలంటీర్ల విభాగం

జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జయచంద్ర(తిరుపతి), అబ్దులజైలా(జీడీనెల్లూరు),బోస్‌రెడ్డ్డి(చంద్రగిరి),శివలింగం(కుప్పం),బాలసుబ్రమణ్యం(సత్యవేడు), కార్యదర్శులుగా పి.వరదరాజన్‌, పురుషోత్తం(తిరుపతి), రాము (జీడీనెల్లూరు), మనోహర్‌(శ్రీకాళహస్తి), ప్రభాకర్‌రెడ్డి(పలమనేరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు.

చేనేత విభాగం

జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏలుమలై(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా రవిరెడ్డి(జీడీనెల్లూరు), పి.చంద్రశేఖర్‌(తిరుపతి), సుధాకర్‌, మునిరాజా(శ్రీకాళహస్తి), విజయ్‌భాస్కర్‌(సత్యవేడు), కార్యదర్శులుగా రమేష్‌రెడ్డి(పలమనేరు), తిరుమల(జీడీనెల్లూరు), కన్నాయిరం(నగరి), వెంకటేష్‌(కుప్పం), అమరలింగయ్య(సత్యవేడు), నలుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు.

వైఎస్సార్‌టీయూసీ

జిల్లా ఉపాధ్యక్షులుగా తిరుమలరెడ్డి(తిరుపతి), షేక్‌ ఫిరోజ్‌అహ్మద్‌(పూతలపట్టు), ప్రధాన కార్యదర్శులుగా వెంకటేష్‌(జీడీనెల్లూరు), ఎం.బాబు(నగరి), శ్రీమంతుల రామయ్య(తిరుపతి), సుబ్రమణ్యంరెడ్డి(చంద్రగిరి), వేణుగోపాల్‌(కుప్పం), కోటేశ్వరరావు(చంద్రగిరి), కార్యదర్శులుగా శ్రీనివాసులు(పలమనేరు), రఘు(పూతలపట్టు), మునికృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), మాంగండన్‌(నగరి), వెంకటముని(చిన్ని)(తిరుపతి), జి.కోటేశ్వరరావు(సత్యవేడు), సురేష్‌(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా 16 మందిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement