వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు | tollywood Veteran actor Kota Srinivasa Rao passed away | Sakshi
Sakshi News home page

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

Jul 13 2025 8:38 AM | Updated on Jul 13 2025 11:06 AM

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 1
1/17

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 2
2/17

విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 3
3/17

తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా.. దాదాపు 750కి పైగా చిత్రాలో నటించి మెప్పించారు

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 4
4/17

కంకిపాడు 1942, జులై 10న జన్మించారు. సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసిన కోటా

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 5
5/17

1968లో రుక్మిణితో వివాహం. కోటా కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 6
6/17

కొడుకు పేరు కోట ప్రసాద్. 2010 జూన్ 21 లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కోటా కుమారుడు ప్రసాద్

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 7
7/17

విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయిన కోటా

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 8
8/17

2015 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. తన సినీ కెరీర్‌లో మొత్తంగా తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నాడు.

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 9
9/17

1978 లొ ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం. తొలి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 10
10/17

ప్రతి ఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 11
11/17

‘అహనా పెళ్ళంట!’, ‘ప్రతి ఘటన’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘గణేష్‌’ ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ లాంటి చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 12
12/17

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 13
13/17

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 14
14/17

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 15
15/17

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 16
16/17

tollywood Veteran actor Kota Srinivasa Rao passed away 17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement