
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో గత కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అమిత్ షా టూర్ వాయిదా పడింది. కేంద్రమంత్రి తెలంగాణ పర్యటన తేదీని తర్వలో ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న అమిత్ షా హైదరాబాద్‌కు రావాల్సి ఉంది,
చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు