హైదరాబాద్ : బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం కోసం మా ఇండ్లు కూలగొట్టకండి అంటూ రాహుల్ గాంధీకి 1000కి పైగా పోస్టు కార్డులు రాసి నల్లటి రిబ్బన్‌పై అతికించిన మధుపార్క్ అపార్ట్‌మెంట్ చిన్నారులు
– బండ్లగూడ

ఖైరతాబాద్‌లో అరుదైన పక్షి
పంజగుట్ట: ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలోని మొగల్ మస్కాన్ అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటున్న చిన్నారులకు శనివారం రాత్రి ఓ పక్షి కనిపించింది. అప్పుడే అటువైపు వచి్చన ఓ వ్యక్తి గమనించి పంజరంలో ఉంచి యానిమల్ వారియర్స్ సొసైటీకి ఫోన్ చేశాడు. వారువచి్చ.. అది అరుదైన గుడ్లగూబ జాతికి చెందినదని చెప్పి తీసుకెళ్లారు. ఆ పక్షిని అడవిలో వదిలేస్తామని పేర్కొన్నారు.


