యాదాద్రికి రూ.1.16 కోట్ల విరాళం | Infra Projects Pvt Ltd Director Ravi Verma Donated Rs 1. 16 Crore For Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి రూ.1.16 కోట్ల విరాళం

Jan 31 2022 4:40 AM | Updated on Jan 31 2022 9:24 AM

Infra Projects Pvt Ltd Director Ravi Verma Donated Rs 1. 16 Crore For Yadadri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు తనవంతు విరాళంగా అయ్యప్ప ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి వర్మ రూ.1.16 కోట్ల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావును కలిసి నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సమక్షంలో రవివర్మ అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement