సాక్షి హైదరాబాద్:నేడు రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ సమ్మట్ లో విద్యుత్ శాఖకు పెట్టుబడులు వెల్లువగా వచ్చాయి. ఈ రోజు మెుత్తంగా రూ. 4లక్షల కోట్లకు చెందిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగా కేవలం విద్యుత్ శాఖలోనే రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలనుంచి దాదాపు 4వేల మందికి పైగా ప్రతినిధులు తరలివచ్చారు.
కంపెనీల వారిగా విద్యుత్ శాఖలో పెట్టుబడులు
గ్రీన్ కో ఎనర్జీస్. 3,960 మెగావాట్లు
పెట్టుబడి: ₹24,000 కోట్లు ములుగు జిల్లా, ఇప్పాగూడెం
గ్రీన్ కో టీజీ01- 950 మెగావాట్లు
పెట్టుబడి : రూ.5,800 కోట్లు ఆదిలాబాద్ జిల్లా, ఝారి
శ్రీ సిద్ధార్థ ఇన్ ఫ్రా -900 మెగావాట్లు
పెట్టుబడి: రూ.5,600 కోట్లు ఆదిలాబాద్ & నిర్మల్ జిల్లా
ఆస్తా గ్రీన్ ఎనర్జీ - 750 మెగావాట్లవు
పెట్టుబడి: రూ.4,650 కోట్లు నిజామాబాద్ జిల్లా, మైలారం
సెరూలిన్ ఎనర్జీ సొల్యూషన్ - 900 మెగావాట్లు
పెట్టుబడి: ₹5,600 కోట్లు ఆదిలాబాద్ జిల్లా, రామాపుర
ఆక్సిస్ ఎనర్జీ, 2,750 మెగావాట్లు
పెట్టుబడి 31,500 కోట్లు
ఈకోరిన్ 1,500 మెగావాట్లు
పెట్టుబడి రూ.16,000
మై హోమ్ పవర్ 750 మెగావాట్లు
పెట్టుబడి రూ. 7,000 కోట్లు
ఆస్తా గ్రీన్ ఎనర్జీ
పెట్టుబడి రూ. 5,600 కోట్లు జాబ్స్ 200-300
యునైటెడ్ టెలికామ్స్
పెట్టుబడి రూ.2,500 కోట్లు జాబ్స్ 16, 500
ఏఏమ్ ఆర్ ఇండియా
పెట్టుబడి రూ. 1,2500కోట్లు జాబ్స్ 19,750
ఎఏమ్ గ్రీన్ (ఇండియా)
పెట్టుబడి రూ.8,000 కోట్లు – 4,000 జాబ్స్
ఎఏమ్ గ్రీన్ (ఇండియా)
పెట్టుబడిరూ.10,000 కోట్లు – 35,000 జాబ్స్
ఎస్ ఎల్ ఆర్ సురభి పవర్
పెట్టుబడి రూ.3,000 కోట్లు 1,000 జాబ్స్
అయిత్రా హోల్డింగ్స్
పెట్టుబడి రూ.4,000 కోట్లు – 9,000 జాబ్స్
శ్రీ సురాస్ ఇండస్టీస్
పెట్టుబడి రూ.3,500 కోట్లు – 5,000 జాబ్స్
సోలానిక్స్ పవర్ - 500 మెగావాట్లు
పెట్టుబడి రూ. 2,400 కోట్లు – 500 జాబ్స్
హైజోన్ గ్రీన్ ఎనర్జీస్
పెట్టుబడి రూ.1250 కోట్లు జాబ్స్ 850
హైజీనో గ్రీన్ ఎనర్జీస్
పెట్టుబడి రూ. 1250 కోట్లు జాబ్స్ 850
సాయిల్ ఇండస్ట్రీస్
పెట్టుబడి1,600 కోట్లు, జాబ్స్ 1,250
ఆస్తా గ్రీన్ ఎనర్జీ
పెట్టుబడి రూ. 5,600 కోట్లు జాబ్స్ 200-300
యునైటెడ్ టెలికామ్స్
పెట్టుబడి రూ.2,500 కోట్లు జాబ్స్ 16, 500
ఏఏమ్ ఆర్ ఇండియా
పెట్టుబడి రూ. 1,2500కోట్లు జాబ్స్ 19,750


