శ్రీరాంసాగర్‌ జలాశయంలో యువకుల గల్లంతు | Four Youth Missing in Sriramsagar Reservoir | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌ జలాశయంలో యువకుల గల్లంతు

Jul 26 2026 6:21 PM | Updated on Jul 26 2026 6:27 PM

Four Youth Missing in Sriramsagar Reservoir

నిజామాబాద్‌:  శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ప్రాజెక్టులో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు నిజామాబాద్‌ చెందిన వారిగా గుర్తించారు. మరో యువకుడ్ని హిమాయత్‌నగర్‌ వాసిగా గుర్తించారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement