
ఫ యాదాద్రిలో సీజే
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో హైకోర్టు సీజేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకుడు
భువనగిరి శివారు మాసుకుంట వద్ద శనివారం యాదాద్రి జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
పీఆర్సీ రిపోర్టును ప్రకటించాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నూతన పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, బి.ఆడం, ఎస్.సోమయ్య పాల్గొన్నారు.

ఫ యాదాద్రిలో సీజే