
‘నెల్లికల్లు’ పనులు ముమ్మరం
సాగర తీరంలోని బండలక్వారీ వద్ద మూడేళ్ల క్రితం మొదలైన నెల్లికల్లు ఎత్తిపోతల పనులు ముమ్మరమయ్యాయి.
- IIలో
యూరియా కోసం
ఉదయం నుంచే క్యూ
అర్వపల్లి: యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నరు. గురువారం అర్వపల్లిలోని మనగ్రోమోర్ ఎదుట రైతులు తెల్ల వారు జాము నుంచే క్యూ కట్టారు. పొద్దుగాల నుంచి వరుసలో నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్, చెప్పులు, ఇతర సామగ్రి పెట్టారు. మనగ్రోమోర్‌లో 250 బస్తాల యూరియా ఉండగా కొంతమంది రైతులకే అందింది. యూరియా దొరకని వారు వెనుదిరిగారు.