శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Mar 17 2026 7:50 AM | Updated on Mar 17 2026 7:50 AM

ప్రాణం తీసిన అతివేగంఅతివేగం ప్రాణం తీసింది. వరిసాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. –IIలో 145 మొత్తం విద్యార్థులు 28,637 హాజరైన వారు 28,532

న్యూస్‌రీల్‌

ప్రాణం తీసిన అతివేగంఅతివేగం ప్రాణం తీసింది. వరిసాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. –IIలో

సజావుగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026

తొలిరోజు

పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరై..

మెళియాపుట్టి: తండ్రి తనని శాశ్వతంగా విడిచిపెట్టి రెండురోజులే అయింది. విషాదం నుంచి ఆ కుటుంబం కోలుకోలేదు. ఆ దుఖంలోనే విద్యార్థిని పదో తరగతి పరీక్షలకు హాజరైంది. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ చైన్నెలో వలస కూలీగా పనిచేస్తూ.. ఈ నెల 14న కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈయన కుమార్తె భూమిక పదో తరగతి చదువుతోంది. తండ్రి పోయిన దుఖంలోనే పరీక్ష రాయడానికి సిద్ధమైంది. గ్రామస్తులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, భూమికకు ధైర్యం చెప్పారు. శోకాన్ని దిగమింగి మొదటి పరీక్షకు చాపర హైస్కూల్‌కు హాజరైంది.

పరీక్షా కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement