● ఎత్తర ఎత్తు హైలెస్సా.. | - | Sakshi
Sakshi News home page

● ఎత్తర ఎత్తు హైలెస్సా..

Feb 20 2026 6:29 AM | Updated on Feb 20 2026 6:29 AM

● ఎత్

● ఎత్తర ఎత్తు హైలెస్సా..

వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపిన హేమశ్రీ

యారబాడులో రామాలయ ప్రతిష్ట సందర్భంగా గురువారం సాయంత్రం బలప్రదర్శన పోటీలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురుషుల విభాగం వెయిట్‌ లిఫ్టింగ్‌లో గేదెల సత్యనారాయణ, ఆవల గోవిందరావులు ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. అలాగే తీత సంగిడీలో గేదెల సత్యనారాయణ, ఆవల గోవిందరావు, ఈడుపు సంగిడీ పోటీల్లో ఆవల గోవిందరావు, గేదెల సత్యనారాయణలు ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. ఉలవల బస్తా పోటీల్లో ఆవల గోవిందరావు, సత్యనారాయణలు వరుస బహుమతులు పొందారు. అలాగే మహిళ వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో దూబ హేమశ్రీ, తాలాడ కావ్యలు మొదటి, రెండో స్థానాలు పొందారు. – నరసన్నపేట

● ఎత్తర ఎత్తు హైలెస్సా.. 1
1/1

● ఎత్తర ఎత్తు హైలెస్సా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement