క్రీస్తు రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర
● క్రిస్మస్ కళర్స్
డీసిల్టేషన్ ముసుగులో
ఇసుక దోపిడీ
మరుభూమినీ మింగేస్తున్న ఘనులు
గార శివారులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం పక్కనే ఉన్న మంచినీటి పథకమిది. దీనికి దగ్గరలోనే ట్రైమెక్స్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఇవన్నీ ప్రస్తుతం సముద్రపు బ్యాక్ వాటర్‌తో ఉప్పు నీటిమయమయ్యేలా ఉన్నాయి.
ఈ ఫొటో చూడండి. గార గ్రామం శివారులో శ్మశానాలు ఉన్న ట్రై జంక్షన్ ఇది. ఇక్కడే ఆరు శ్మశాన వాటికలు ఉన్నాయి. అందులో రెండు శ్మశాన వాటికలను ఆనుకుని నదిలోకి రోడ్డేసి రాత్రి పగలు టిప్పర్లలో ఇసుక తరలించేస్తున్నారు.
డీసిల్టేషన్ తొలగింపులో భాగంగా ఒక మీటర్ లోతులో మాత్రమే మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు చేపట్టాలి. కానీ అనుమతులకు భిన్నంగా మూడు, నాలుగు, ఐదు మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. యంత్రాలు పెట్టి నదిని పెకిలించేస్తున్నారు.
మూడు నుంచి ఐదు మీటర్ల లోతులో తవ్వకాలు జరపడంతో సముద్రపు బ్యాక్ వాటర్ వచ్చి, ఇక్కడ మంచినీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఉప్పునీరుగా మారిపోతున్నాయి. పక్కనే మంచినీటి పథకాలు, వాటర్ ప్లాంట్‌కు ఇసుక తవ్వకాలతో ముప్పు వాటిల్లుతోంది.
● పంట.. ఆరుగాల కష్టమంట
గారలో యథేచ్ఛగా ఇసుక దందా
డీసిల్టేషన్ పేరుతో ఇష్టారీతిన తవ్వకాలు
మంచినీటి పథకాలకు ముప్పుగా మారిన పరిస్థితులు
క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూడకుండా అనుమతులు
డీసిల్టేషన్ అనుమతులతో నిర్వాహకుల బరితెగింపు
నదిలో యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు
క్రీస్తు రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర
క్రీస్తు రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర
క్రీస్తు రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర


