
కూటమిది సవతిప్రేమ
కవిటి: ఉద్దానంలోని ఏడు మండలాల పరిధిలో కిడ్నీ బాధితులపై కూటమి ప్రభుత్వం సవతిప్రేమ కనబరుస్తూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ధ్వజమెత్తారు. బుధవారం కవిటి సీహెచ్‌సీ, అక్కడే ఉన్న డయాలసిస్ కేంద్రాలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే కిడ్నీబాధితులకు పెన్షన్లు అందించి డయాలసిస్ చేయించామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డయాలసిస్ పెన్షన్లు, బెడ్లు ఎన్ని ఉండేవో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 2019లో బాధ్యతలు స్వీకరించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.10,000 పెన్షన్, కాశీబుగ్గలో కిడ్నీవ్యాధుల చికిత్స పరిశోధన కేంద్రం ఏర్పాటు, వంశధార నుంచి ఉపరితల జలాలతో కూడిన రూ.700 కోట్ల తాగునీటి పథకం, సీరం క్రియేటినైన్ ఐదు దాటిన వారికి రూ.5000 పెన్షన్ చెల్లించడం వంటి పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడం ఉద్దానం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏడాదిన్నర కూటమి పాలనలో ఉద్దానం కిడ్నీ బాధితులకు చేసిందేంటో చెప్పాలన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి కాశీబుగ్గ కిడ్నీ పరిశోధన కేంద్రం, తాగునీటి పథకాలను నిర్వీర్యం చేయకుండా మెరుగైనా సేవలు అందించాలన్నారు. కవిటి సీహెచ్‌సీలో సిబ్బంది కొరత తీర్చి అదనంగా డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలి..
MìSyîl² {糿ê-Ñ™èl {´ë…™èl-OÐðl$¯]l MýSÑsìæ Ð]l$…yýl-Ìê°² òܵçÙÌŒæ gZ¯ŒSV> {ç³MýS-sìæ…_ CMýSPyìl OÐðl§ýl$ÅÌSMýS$ i™èl¿ýæ-™éÅ-ÌS¯]l$ ò³…^èl-MýS-´ù-Ð]lyýl… Ñ^é-Æý‡-MýS-Æý‡Ð]l$° gñæyîlµ O^ðlÆŠ‡-ç³-Æý‡Þ¯ŒS A¯é²Æý‡$. Æ>çÙ‰…ÌZ WÇ-f¯]l {´ë…™éÌS Ð]l*¨-ÇV> MýSÑsìæ Ð]l$…yýl-ÌS…ÌZ° yéMýSt-Æý‡ÏMýS$ MýS*yé 50 Ô>™èl… AÌS-Ððl¯ŒSÞ Ð]l$…þÆý‡$ ^ólĶæ*ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. Ð]l*Æý‡$-Ð]lÊÌS {´ë…™èl… M>Ð]l-yýl…™ø §ýl*Æý‡-{´ë…™èl… ¯]l$…_ GÐ]lÆý‡* Æ>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. ️MýSyýlç³, MýSÆý‡*²Ë$ ™èl¨™èlÆý‡ {´ë…™éÌS ¯]l$…_ Ð]l_a MýSÑ-sìæÌZ OÐðl§ýlÅ õÜÐ]lË$ A…¨-çÜ$¢¯]l² yéMýStÆý‡$Ï C糚yýl$ Ò$Ð]l*…çÜÌZ ç³yézÆý‡-°, Mö¯ól²-â¶æ$ÏV> MýSÑsìæ Ð]l$…yýl-ÌS…ÌZ ^ólçÜ$¢¯]l² õÜÐ]l-ÌSMýS$ {糿¶æ$™èlÓ… C^óla VýS$Ç¢…ç³# C§ól¯é A° Ð]l$§ýl-¯]l-ç³yýl$-™èl$-¯é²Æý‡° ^ðl´ëµÆý‡$. ç³NÇ¢Ýë¦-Ƈ$$ÌZ ¯ðl{¸ë-ÌS-hçÜ$t ÌôæMýS-´ù-Ð]lyýl… ò³§ýlª çÜÐ]l$çÜÅV> Ð]l*Ç…-§ýl¯é²Æý‡$. MýSÑsìæ° {ç³™ólÅMýS gZ¯ŒSV> ç³Ç-VýS-×ìæõÜ¢ òܵçÙ-Í‹Üt yéMýSt-Æý‡Ï™ø A°² íÜÑÌŒæ AíÜ-òÜt…sŒæ çÜÆý‡j¯]l$Ï A…§ýl$-»êr$-ÌZMìS Ð]l^óla AÐ]lM>Ôèæ… E…r$…-§ýl-°, Ìôæ°-ç³-„ýS…ÌZ Ð]l$…yýlÌS…ÌZ OÐðl§ýl$ÅÌS MöÆý‡™èl HÆý‡µyól {ç³Ð]l*§ýl… E…§ýl-¯é²Æý‡$. {糿¶æ$™èlÓ… E§é-ïܯ]l…V> Ð]lÅÐ]l-çßæ-ÇõÜ¢ E§éª¯]l… MìSyîl²-»ê-«¨-™èl$ÌS ™èlÆý‡-ç³#¯]l {ç³™èlÅ„ýS B…§øâýæ-¯]lMýS$ íܧýl®Ð]l$° í³ÇĶæ* ÑfĶæ$ òßæ^èlaÇ…-^éÆý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l*i GÐðl$ÃÌôæÅ í³ÇĶæ* ÝëÆ‡$$-Æ>gŒæ, OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜï³ ¯ól™èlË$ ç³Nyìl ¯ól™é-i, MýS{Ç Vøç³Ä¶æ$Å, í³.ÌS-„ýSÃ׿-Æ>Ð]l#, í³.±Ìê^èlÌS…, í³.Ôóæ-QÆŠæ, gñæ.Ķæ¬-VýS…«§ýlÆŠæ, ¯éÆ>-Ķæ$-׿-ÝëÓÑ$, í³.MýS–-Úë~-Æ>Ð]l#, §ýl$¨ª «§ýlÆý‡Ã, G….¯éVóS-ÔèæÓÆý‡-Æ>Ð]l#, G….MýS–-Úë~-Æ>Ð]l#, ºÆý‡Ï ¯éVýS$, í³.f-Ķæ$-Æ>Ð]l#, «§ýl¯]l…-fĶæ$… ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
శాసనసభలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఎమ్మెల్యే అబద్ధాలను ఉద్దానం ప్రజలు
గమనిస్తున్నారు
కవిటి సీహెచ్‌సీ సందర్శనలో జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ధ్వజం
ఉదాసీన వైఖరి మార్చుకోకుంటే బాధితుల తరఫున పోరాటానికి సిద్ధం అంటూ హెచ్చరిక