
డబుల్ కిక్
ఎక్సైజ్‌కు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
మద్యం షాపుల నుంచి ఎకై ్సజ్ తదితర వర్గాలు నెలవారీ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా దసరా మామూళ్లు సైతం ఫిక్స్ చేశారని తెలిసింది. బెల్ట్ షాపునకు రూ.5వేలు, దాబాకు రూ.10వేలు, వైన్ షాపునకు రూ.25వేలు చొప్పున నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. బెల్ట్‌షాపులు, దాబాల నుంచి వసూలు చేసే బాధ్యతను కొంతమంది సిబ్బందికి అప్పగించగా, వైన్‌షాపుల బాధ్యత ఓ క్షేత్రస్థాయి అధికారికి అప్పగించినట్టు వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. వసూలు చేసిన దాంట్లో వాటాలు కూడా నిర్ణయించినట్టు సమాచారం.
బెల్టుషాపుల హవా..
జిల్లాలో సిండికేట్ హవా నడుస్తోంది. బెల్ట్‌షాపుల దందా కొనసాగుతోంది. ఎంఆర్‌పీకి మించి విక్రయా లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎకై ్సజ్ వర్గాలకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లాలో వైన్‌షాపులు, పర్మిట్ రూమ్ లు ఇప్పటికే ఉండగా, అనుబంధంగా బెల్ట్‌షాపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో కాదు.. ఒక్కొక్క వీధిలో నాలుగైదు బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి.
కోడ్ ప్రకారమే..
కొన్నిచోట్ల ఏకంగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంచి ఏ దుకాణానికి, ఏ కోడ్‌తో ఏ మద్యం సరఫరా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుని బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. మద్యం విక్రయించే సమయంలో కూడా ఎంచుకున్న కోడ్‌తో ఏ, బీ, సీ, డీ అనే అక్షరాలు బాటిల్‌పై రాస్తున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అధికారులు దాడులు చేసి మద్యం సీసాలను పట్టుకుంటే ఆ కోడ్‌ను చూసి వదిలేసేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి బెల్ట్ వ్యవహారం పక్కా పథకం ప్రకారం జరుగుతోంది. వైన్ షాపుల నుంచి బెల్ట్‌షాపులకు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా వేసి ఇస్తున్నట్టు తెలుస్తోంది. వాటి పై మరో రూ.20, రూ.30, రూ.40, రూ.50 వేసి మందుబాబులకు విక్రయిస్తున్నారు. ఇదంతా జరగాలంటే ఎకై ్సజ్ వర్గాల ప్రోత్సాహం ఉండాల్సిందే.
కొనసాగుతున్న ముడుపుల పర్వం..
íÜ…yìl-MóS-sŒæ™ø Jç³µ…-§éË$, ¯ðlÌSÐéÈ Ð]l¬yýl$-ç³#ÌS ç³Æý‡Ó… Mö¯]l-ÝëVýS$-™ø…¨. »ñæÌŒæt-Úë-ç³#Ë$ ò³Ç-W¯]l ™èlÆ>Ó™èl ÐéÅ´ëÆý‡… MýS*yé ò³Æý‡-VýS-yýl…™ø Ððl¬§ýlsZÏ Ð]l¬yýl$-ç³#Ë$ CÐ]lÓ-yé-°MìS ÐéÅ´ë-Æý‡$Ë$ Mö…™èl Cº¾…-¨-ç³-yéz..C-糚yýl$ Ìê¿êË$ Ð]lçÜ$¢…yýlr…™ø Ð]l¬yýl$-ç³#ÌS ÑçÙ-Ķæ*°² ò³§ýlª ¿êÆý‡…V> ¡çÜ$-Mø-Ð]lyýl… Ìôæ§ýl$. C§ýl…™é ¯ðlÌS ÐéÈ »êVø-™èl…. C糚yýl$ §ýlçÜÆ> Ð]l_a…-¨. V>Å‹Ü, ´ëË$, ´ëÇÔ¶æ$§ýl®Å M>Ç-Ã-MýS$yýl$, Ððl$M>-°MŠSÌS §ýlVýSYÇ ¯]l$…_ {糡 JMýSP-ÇMîS CçÙt…-V>¯ø, MýSçÙt…-V>¯ø G…™ø Mö…™èl CÐ]lÓyýl… B¯]l-Ðé-Ƈ$$-¡. CMýSPyýl MýS*yé A§ól ™èlÆý‡-àÌZ CÐéÓ-ÌS-°.. ç³…yýlVýS ^ólçÜ$-Mø-ÐéÌS° OÐðl¯ŒSÚëç³#, »ñæÌŒætÚëç³#, §é»êÌSMýS$ «§ýlÆý‡Ë$ °Æý‡~-Ƈ$$…_¯]lr$t ™ðlÍíÜ…¨. D ¯ólç³£ýlÅ…ÌZ ÐéÅ´ëÆý‡$-ÌSMýS$ BçœÆŠ‡ MýS*yé C_a¯]lr$t çÜÐ]l*-^é-Æý‡…. §ýlçÜÆ> ç³…yýlVýS ïÜf¯ŒSÌZ G…BÆŠ‡-ï³MìS Ñ$…_ «§ýlÆý‡Ë$ ò³…^èl$-MýS$¯ól ÐðlçÜ$-Ë$-»êr$ MýS͵…-_-¯]lr$t BÆø-ç³×æË$ Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. »ñæÌŒætÚë-ç³#-ÌZÏO¯ðl™ól JMöPMýSP »êsìæÌŒæ Oò³ Æý‡*.50MìS-Oò³V> ò³…^éÌS° Cç³µsìæMóS »ñæÌŒæt °Æ>Ó-çßæ-MýS$Ë$ °Æý‡~-Ķæ*-°-Mö^éaÆý‡$. hÌêÏ A…™èl-sê C§ól ™èl…™èl$ ¯]lyýl$-Ýù¢…-¨.◘
నెలవారీ వసూళ్లు.. తోడుగా దసరా మామూళ్లు!
బెల్ట్‌షాపుల నుంచి వైన్‌షాపుల వరకు సొమ్ము ఇచ్చుకోవాల్సిందే
రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు రేట్ ఫిక్స్
నెలవారీ మామూళ్లకు ఇవి అదనం
మద్యం ధరలు పెంచుకునేందుకు
వెసులుబాటు!