
సరికొత్తగా సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లా కేంద్రంలో సైన్స్
కర్షకులకు కరెంటు కష్టాలుకర్షకులను కరెంటు కష్టాలు వేధిస్తున్నాయి. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు 50 కనెక్షన్లు ఉన్నాయి. –8లో
జాబులిప్పిస్తామని మోసం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా వైద్యారోగ్యశాఖలో జాబులిప్పిస్తామని నమ్మించి రూ.8 లక్షలకు టోకరా వేసిన భా ర్యాభర్తలపై మంగళవారం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఎం. హరికృష్ణ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 2022 ఫిబ్రవరిలో అదే శాఖలో పనిచేస్తున్న అప్పటి హెల్త్ అసిస్టెంట్ జీవీ నరసింహం అనే వ్యక్తి తురకల సురేష్, ఆయన భార్య, మరో మహిళ రాంబాయికి తప్పుడు జాయినింగ్ రిపోర్టులు ఇచ్చి మో సం చేశాడు. దీనిపై ఇటీవల సురేష్ ఫిర్యాదు చేయడంతో నరసింహం, అతనికి సహకరించిన భార్యలిద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
సాక్షి పత్రిక ఎడిటర్, పలువురు జర్నలిస్టులపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హేయం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. కేసుల పేరుతో విచారణకు పిలిపించి గంటల తరబడి ఉంచడం సరికాదు.
– మామిడి శ్రీకాంత్, వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు

సరికొత్తగా సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లా కేంద్రంలో సైన్స్