
మిరాయ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమం విజయవాడ భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది.

నటీనటులు తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, నటి శ్రియా శరణ్, దర్శకుడు బాబీ, నిర్మాత విశ్వప్రసాద్, సంగీత దర్శకుడు గౌర హరి, సింగర్ అర్జబ్ మాలిక్, కమెడియన్లు పాల్గొన్నారు.





















