పేరు : జి.మల్లికార్జున
ఆటతీరు: బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్), రైట్ హ్యాండెడ్ బ్యాటర్
సాధించిన ఘనతలు: విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్–16), కూచ్ బెహర్ ట్రోఫీ (అండర్–19), అండర్–23 ఆంధ్ర రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైజాగ్ వారియర్స్, తుంగభద్ర వారియర్స్ / అమరావతి రాయల్స్ తరఫున ఏపీఎల్‌లో ఆడాడు. హర్యానాతో జరిగిన కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు.
స్వగ్రామం: రాప్తాడు
తల్లిదండ్రులు: మహేష్ (లేట్), ఉమాదేవి (కూలీ). కోచ్: ఆర్.కుమార్.


