వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం

May 28 2026 12:52 AM | Updated on May 28 2026 12:52 AM

తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, సమన్వయకర్తలతో సమావేశాన్ని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు.

సమావేశంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,

కిలివేటి సంజీవయ్య, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement