
వైభవం.. అమ్మవారి ఉత్సవం
జిల్లాలో శరన్నరాత్రి
ఉత్సవాలు వైభవంగా
జరుగుతున్నాయి. మంగళవారం నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో, కన్యకాపరమేశ్వరి ఆలయంలో, మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో, జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయంలో అమ్మవారు దుర్గా అలంకరణలో దర్శనమిచ్చారు. ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో లలితాపరమేశ్వరిగా అలంకరించారు. పెంచలకోనలో అమ్మవారు రాజ్యలక్ష్మి
అలంకరణలో
దర్శనమిచ్చారు.
– సాక్షి నెట్‌వర్క్
ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో
లలితా పరమేశ్వరి అలంకారం
కన్యకాపరమేశ్వరి ఆలయంలో..

వైభవం.. అమ్మవారి ఉత్సవం

వైభవం.. అమ్మవారి ఉత్సవం

వైభవం.. అమ్మవారి ఉత్సవం

వైభవం.. అమ్మవారి ఉత్సవం

వైభవం.. అమ్మవారి ఉత్సవం