సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి

Mar 15 2026 6:45 AM | Updated on Mar 15 2026 6:45 AM

పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఎఫెక్ట్‌ పౌల్ట్రీ రైతుపై పడుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినా కోళ్లకు ఫీడింగ్‌ ధర పెరుగుతుంది. యుద్ధం ఎఫెక్ట్‌తో అన్ని ధరలు పెరుగుతుంటే కోడి గుడ్ల ధరలు పడిపోతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే పౌల్ట్రీ ఫాంలు ఎక్కువగా ఉండేవి. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలను అందజేస్తుంది. ఇక్కడ ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. పౌల్ట్రీ రైతులకు సబ్సిడీలు అందించి ఆదుకోవాలి.

– కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, పౌల్ట్రీ అసోసియేషన్‌

Advertisement
 
Advertisement
Advertisement