ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

ఆందోళన వద్దు

Mar 12 2026 9:07 AM | Updated on Mar 12 2026 9:07 AM

గృహ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్‌ బుక్‌ చేసిన వారికి ఇంటికి డెలివరీ చేస్తున్నాం. బుధవారం ఒక్క రోజే దాదాపు 6వేల గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేశాం. కమర్షియల్‌ సిలిండర్లు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకే సరఫరా చేస్తున్నాం. అది కూడా ఓటీపీ ద్వారా మాత్రమే అందిస్తున్నాం.

– తనూజ, డీఎస్‌ఓ

పొదుపు చేయండి

గృహ వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే సరఫరా చేస్తున్నాం. గ్యాస్‌ కోసం ఎలాంటి ఇబ్బంది లేదు.. యుద్ధం ఎఫెక్ట్‌తో ఏర్పడిన పరిస్థితులతో గ్యాస్‌ వినియోగాన్ని పొదుపు చేయాలి. గృహ వినియోగదారులెవరూ బయట హోటళ్లకు విక్రయించవద్దు.

–మహేశ్‌కుమార్‌, ఎల్‌పీజీ గ్యాస్‌

ఏజెన్సీల సంఘం అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement