సారె గిరగిర.. | - | Sakshi
Sakshi News home page

సారె గిరగిర..

Feb 18 2026 8:33 AM | Updated on Feb 18 2026 8:33 AM

సారె గిరగిర..

సారె గిరగిర..

సారె గిరగిర..

వర్గల్‌(గజ్వేల్‌): నవోదయ విద్యాలయలో ‘బ్యాగ్‌లెస్‌ డే’ సందడి నెలకొన్నది. మంగళవారం విద్యార్థులు పలు కృత్యాలలో మునిగితేలారు. కుమ్మరి ‘సారె’ గిరగిర తిప్పి మట్టి కుండలు తయారుచేయడం, ఫ్లూటుతో వినసొంపైన గీతాలాపనలు, గిటారు, వయోలిన్‌, ఓరిగామి తదితర అంశాలను విద్యార్థులు సాధన చేశారు. మరోవైపు తొమ్మిదో తరగతి మైగ్రేషన్‌ విద్యార్థులు రాయపోల్‌ హైస్కూల్‌, వర్గల్‌ ఎంజేపీ గురుకులం వెళ్లి గేమ్స్‌లో భాగస్వాములయ్యారు. బ్యాగ్‌లెస్‌ డే కార్యక్రమం విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి బాటలు వేస్తుందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement