దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు వీరే.. | - | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు వీరే..

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు వీరే..

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు వీరే..

దుబ్బాకటౌన్‌: మున్సిపల్‌లో 16 వార్డులకు పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ప్రకటించారు. 1వ వార్డు కొంపల్లి రచనశ్రీ, 2వ వార్డుకు గంభీర్‌పూర్‌ కనకరాజు, 4వ వార్డు నిమ్మ యాదయ్య, 6వ వార్డు రజిత, 7వ వార్డు లోకాని బాలమని, 9వ వార్డు వనం యాదయ్య, 10వ వార్డు కాపరబోయిన శ్రీనివాస్‌, 11వ వార్డు బుస్స ప్రవీణ్‌, 13వ వార్డు మోత్కుపల్లి ప్రతిభ, 14వ వార్డు కాల్వ లింగం, 15వ వార్డు సుంకోజు రమ్య ప్రవీణ్‌, 16వ వార్డు దేవుని పరశురాములు, 17వ వార్డు పెంటం కిషన్‌, 18వ వార్డు దొరగోల్ల శ్రీకాంత్‌ యాదవ్‌, 19వ వార్డు కారంపూరి భవాని, 20వ వార్డు అంబటి మంజుల బాలేష్‌ గౌడ్‌ లను ప్రకటించారు. ఈ సందర్భంగా బైరి శంకర్‌ మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్‌ ఎన్‌ చారి, బాలేష్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement