సంతోషంగా ఉంది.. | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది..

Jan 20 2026 10:20 AM | Updated on Jan 20 2026 10:20 AM

సంతోష

సంతోషంగా ఉంది..

సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల పనితనం చాలా ఉపయోగకరంగా మారింది.

– ఆశ్రిత్‌, మున్సిపల్‌ కమిషనర్‌

సమష్టి కృషికి నిదర్శనం

జాతీయ, రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట మున్సిపాలిటీ గుర్తింపు పొందడం సమష్టి కృషికి నిదర్శనం. ప్రజల సహకారం గొప్పది. కార్మికుల శ్రమ, పాలకవర్గం పర్యవేక్షణ, అధికారుల బాధ్యత వల్ల అవార్డు లభించింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. – హరీశ్‌రావు, ఎమ్మెల్యే సిద్దిపేట

సంతోషంగా ఉంది.. 
1
1/1

సంతోషంగా ఉంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement