ఖైదీలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

సంగారెడ్డిటౌన్‌: జిల్లా జైలులో ఖైదీలకు మంచి నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. కందిలోని సెంట్రల్‌ జైలు, గిర్మాపూర్‌లోని సోషల్‌ వెల్పేర్‌ హస్టల్‌ను బుధవారం ఆకస్మిక తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైలులోని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం వంటగది, భోజనశాలను పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయసేవాధికార

సంస్థ కార్యదర్శి సౌజన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement