మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
7
కోనరావుపేట: మామిడిపల్లి శ్రీసీతారాముల శోభాయాత్ర సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, టెంకాయలు కొట్టారు.
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 27న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శివార్చన వేదిక వద్ద చలువపందిళ్లు వేస్తున్నారు.
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తారు గాలులు వీస్తాయి.


