మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
7
పట్టణాభివృద్ధిపైనే దృష్టి
వేములవాడ: పట్టణ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు.
సిరిసిల్లటౌన్: టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల సాధనకు సోమవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
వాతావరణం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. తెల్లవారుజామున ఈదురుగాలులు వీస్తాయి.


