నిధులు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిధులు మంజూరు చేయాలి

Dec 31 2025 6:59 AM | Updated on Dec 31 2025 6:59 AM

నిధుల

నిధులు మంజూరు చేయాలి

నిధులు మంజూరు చేయాలి సొంత భవనం మంజూరు చేయాలి

మా గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో భవనం పనులు పూర్తయ్యాయి. లోపల చిన్నపాటి పనులు మిగిలాయి. వాటి కోసం నిధులు మంజూరు చేస్తే పంచాయతీకి పక్కా భవనం అందుబాటులో ఉంటుంది.

– భూక్య తిరుపతినాయక్‌, సర్పంచ్‌,

గుంటపల్లిచెరువు తండా

మాది కొత్త గ్రామపంచాయతీ. పంచాయతీ కార్యాలయం కోసం ప్రభుత్వం పక్కా భవనం మంజూరు చేయాలి. తాత్కాలికంగా రేకులషెడ్డులో ఆఫీస్‌ను పెట్టుకున్నాం. పక్కా భవనం లేక ఇబ్బంది పడుతున్నాం.

– ముడావత్‌ గణేశ్‌, జైసేవాలాల్‌తండా

నిధులు మంజూరు చేయాలి
1
1/1

నిధులు మంజూరు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement