గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 26 2026 7:19 AM | Updated on Mar 26 2026 7:19 AM

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026

గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాధీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్‌) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్‌ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్‌ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.

గతంలో తీరానికి దగ్గరగా చేపల వేట సాగించిన పాండిచ్చేరి రాష్ట్రం కరైకల్‌కు చెందిన సోనాబోట్లు

పెద్దల కుట్ర..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement