డ్వాక్రా మహిళలను మోసం చేశారు
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
డ్వాక్రా సంఘాల మహిళలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సున్నా వడ్డీ హామీకి బడ్జెట్లో పైసా కూడా నిధులు కేటాయించలేదు. సున్నా వడ్డీ రుణాలు విడుదల చేయకపోవడంతో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాల చెల్లింపులు తీవ్ర భారంగా మారుతున్నాయి. గతేడాది వ్యవసాయంలో రైతులు పండించిన పంటలకు నష్టాలు తప్ప లాభాలు రాలేదు. దీంతో డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం సున్నా వడ్డీ చెల్లిస్తే కొంత ఉపయోగకరంగా ఉండేది. – గాయం సావిత్రి, ఎంపీపీ, హనుమంతునిపాడు మండలం
మొద్దులతో సహా తోటను తొలగిస్తున్న దృశ్యం
డ్వాక్రా మహిళలను మోసం చేశారు
డ్వాక్రా మహిళలను మోసం చేశారు
డ్వాక్రా మహిళలను మోసం చేశారు
డ్వాక్రా మహిళలను మోసం చేశారు


