
37/28
ప్రకాశం
7
గరిష్టం/కనిష్టం
సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికం
సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైపాలెం మండలం తమ్మడపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
చవితి వేడుకలకు ముస్తాబు
వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. వినాయక ప్రతిమలు, పూలు, పత్రి
కొనుగోలు చేశారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.
– 8లో..
సోమవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
న్యూస్‌రీల్


