ఏది విధ్వంసం చంద్రబాబూ?: సీదిరి | Seediri Appalaraju Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఏది విధ్వంసం చంద్రబాబూ?: సీదిరి

Dec 5 2025 3:59 PM | Updated on Dec 5 2025 4:16 PM

Seediri Appalaraju Fires On Chandrababu Government

సాక్షి, శ్రీకాకుళం: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజాసంపదను దోచుకుంటున్నారంటూ చంద్రబాబు సర్కార్‌ను ఆయన నిలదీశారు. 16 నెలల  కాలంలోనే 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలాంటి పరిపాలన దేశంలో మరెక్కడా ఉండదు’’ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఐదేళ్లలో  3 లక్షల 30 వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా?. 16 నెలల  కాలంలో 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేయడం విధ్వంసమా?. ఏది విధ్వంసం చంద్రబాబు..?. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం విధ్వంసమా?. నాడు బాబు పాలనలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌లు విధ్వంసమా?’’ అంటూ అప్పలరాజు దుయ్యబట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement