టీపీసీసీ పదవికి మల్లు రవి రాజీనామా

Mallu Ravi Resigned From Senior Vice President Of TPCC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) సీనియర్‌ ఉపాధ్యక్ష పదవికి మాజీ ఎంపీ మల్లు రవి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే పక్షాన ప్రచారం చేసేందుకు వీలుగా కాంగ్రెస్‌ పార్టీలో తన హోదాను వదులుకుంటు న్నట్టు మల్లు రవి విలేకరులకు వెల్లడించారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనుకునే నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం ద్వారా పారదర్శకంగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరిగేందుకు సహకరించాలన్న పార్టీ అధిష్టానం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసు కున్నట్టు ఆయన తెలిపారు. తన రాజీనా మాను మల్లు రవి బుధ వారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పంపార 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top