● హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించడం వాహనదారులకు తప్పనిసరి ● హెచ్చరిస్తున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

● హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించడం వాహనదారులకు తప్పనిసరి ● హెచ్చరిస్తున్న పోలీసులు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

● హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించడం వాహనదారులకు తప్పనిసరి ● హెచ్చరిస్తున్న పోలీసులు ● హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరి ధరించండి ● ఐఎస్‌ఐ ప్రమాణాలుగల హెల్మెట్‌ ఉపయోగించాలి ● హెల్మెట్‌తోపాటు స్ట్రాప్‌ కూడా సరిగ్గా బిగించాలి ● బైక్‌పై వెనకాల కూర్చున్నవారు కూడా హెల్మెట్‌ ధరించడం సురక్షితం ● అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ వాడడం ప్రమాదకరం.

గోదావరిఖని: ప్రమాదం జరిగాక బాధపడేకన్నా ముందుజాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థా నం చేరుకోవచ్చు. బయటకు వెళ్లేముందు వాహనం తాళంచెవి తీసుకున్నట్లే, హెల్మెట్‌, కారులో కూర్చున్నాక సీట్‌బెల్ట్‌ ధరించడం తప్పనిసరి.

పోలీసుల సీరియర్‌

రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. హెల్మెట్‌లేక ద్విచక్రవాహనదారులు, సీట్‌బెల్ట్‌ ధరించక కార్లు, ఇతర భారీవాహనదారులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు అతిక్రమిస్తున్న వారికి పెద్దమొత్తంలో జరిమానా విధిస్తోంది.

ఒక్క క్షణం నిర్లక్ష్యం.. జీవితాంతం విషాదం

ఒక ప్రమాదంలో ఒకరేకాదు.. ఒకకుటుంబం మొత్తం నష్టపోతుంది. పిల్లలు తండ్రిని కోల్పోవచ్చు, తల్లిదండ్రులు బిడ్డను కోల్పోవచ్చు, భార్య జీవిత భాగస్వామిని కోల్పోవచ్చు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

ఇవి పాటించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement