రెండు నెలల ముందు సాక్షి స్టడీ మెటీరియల్ అందించారు. పరీక్షల గడువు సమీక్షించడంతో కొంచెం టెన్షన్ పట్టుకుంది. బుక్స్, గైడ్స్ చదువకుండా సాక్షి స్టడీ మెటిరియల్‌లోని కీ పాయింట్స్‌ను చదువుకున్నా. అందులో ఉన్న చాలాప్రశ్నలు పరీక్షల్లో వచ్చాయి. కీ పాయింట్లతోనే సులభంగా రివిజన్ చేసుకోవడంతోనే అత్యధిక మార్కులు సాధించా. సమయానికి స్టడీ మెటీరియల్ అందించి అత్యధిక మార్కులు సాధించడానికి సహకరించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు.
– పొయిల శ్రీవన్, కన్నాల, మంథని


