అమ్మోనియా కొనాలంటున్నరు | - | Sakshi
Sakshi News home page

అమ్మోనియా కొనాలంటున్నరు

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

పెద్దపల్లిలో డీఏపీ బస్తా ధర రూ.1,900తో అమ్ముతు న్నరు. దీనికి అమ్మోనియా కూడా తప్పనిసరిగా కొ నాల ని చెబుతున్నరు. అవసరం లేని ఎరువులు కొనాల్సి రావడంతో ఖర్చు పెరుగుతంది. అధికారులు స్పందించాలె.

– శ్రీనివాస్‌, రైతు,దేవునిపల్లి

బ్లాక్‌లో కొనుగోలు చేయొద్దు

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీఏపీ ని హోల్‌సేల్‌ డీలర్లు లింకు పెట్టి అమ్మకాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రిటైల ర్స్‌ ఇలా చేయడం లేదు. రైతులు బ్లాక్‌ మా ర్కెట్లో కొనుగోలు చేయవద్దు. నష్ట పోవద్దు.

– శ్రీనివాస్‌, డీఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement