దరఖాస్తు చేశా | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేశా

Jan 3 2026 8:00 AM | Updated on Jan 3 2026 8:00 AM

దరఖాస

దరఖాస్తు చేశా

పీఎంవీకే యోజన కోసం ఎనిమిది నెలల క్రితమే చెప్పుల తయారీకి అవసరమైన కిట్‌, రుణం కోసం దరఖాస్తు చేశా. ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు. శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఇక్కడకు వచ్చా. అధికారులు రుణం, కిట్లు మంజూరు చేయాలె.

– గోసిక కృష్ణవేణి, మడక, ఓదెల

బ్యాంకర్లు ఇబ్బంది పెడుతుండ్రు

వృత్తిపరంగా శిక్షణ ఇచ్చిన అధికారులు స్టైఫండ్‌ ఇవ్వలేదు. బంగారం పని కిట్‌ ఇయ్యలె. రూ.లక్ష రుణం కోసం బ్యాంకు వెళ్తే.. అనేక రకాలుగా మ్మల్ని ఇబ్బందులు పెడుతుండ్రు.

– కృష్ణమాచారి,

కాట్నపల్లి, సుల్తానాబాద్‌

అవగాహన కల్పిస్తున్నాం

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. తక్కువ వడ్డీకే చేతివృత్తి పనివారలకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండోవిడత రుణం రూ.2 లక్షలు పొందేందుకు అర్హత సాధించిన వారికి అవగాహన కల్పించాం. – దశరథ్‌, అసిస్టెంట్‌

డైరెక్టర్‌(ఎంఎస్‌ఎంఈ) హైదరాబాద్‌

దరఖాస్తు చేశా 
1
1/2

దరఖాస్తు చేశా

దరఖాస్తు చేశా 
2
2/2

దరఖాస్తు చేశా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement