
ఈహెచ్‌ఎస్ అమలు చేయాలి
విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్) పూర్తిస్థాయిలో అందించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏల డబ్బులు ఖాతాల్లో జమచేయాలి. కొత్త పీఆర్సీని ప్రకటించాలి. మా హక్కుల సాధనకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తాం.
– బలరాం, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి
ఉద్యోగులకు రావాల్సిన జీవితకాలం కష్టం ఫలితాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడం సరికాదు. బెనిఫిట్స్ వారి హక్కు. మా హక్కుల సాధనకు రేపటి నుంచి ప్రణాళిక బద్ధంగా పోరాడుతాం. అవసరమైతే సెక్రటేరియట్‌కు తరలుతాం.
– మల్లారపు పురుషోత్తం,
ఆర్‌ఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు

ఈహెచ్‌ఎస్ అమలు చేయాలి