
రూ.7.20 కోట్లతో ప్రతిపాదనలు
సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియాన్ని ఆధునికీకరిస్తాం. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రత్యేక చొరవతో రూ.7.20కోట్లతో పనులు చేపపడతాం. అనుమతులను కార్పొరేట్ కార్యాలయం పరిశీలిస్తుంది. గ్రీన్‌సిగ్నల్ రాగానే పనులు ప్రారంభిస్తాం. అలాగే గోదావరి తీరంలో సువిశాలమైన స్థలంలో ప్రత్యేక గ్రౌండ్ నిర్మించే పనులు ఇప్పటికే ప్రారంభించాం.
– లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1
క్రీడాకారులకు అనువుగా..
క్రీడాకారులకు అనుకూలంగా జవహర్‌లాల్ నెహ్రూస్టేడియాన్ని ఆధునికీకరిస్తాం. ఇందులో భాగంగానే స్టేజీ తొలగించాం. భవిష్యత్‌లో బహిరంగసభలు, ఎగ్జిబిషన్లు అన్నీ గోదావరి తీరంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సింగరేణి సహకారంతో ఈప్రాంతవాసులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం.
– ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం

రూ.7.20 కోట్లతో ప్రతిపాదనలు