
జిల్లా కేంద్రం.. మారని తీరు
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రధాన కూడళ్లు.. ప్రగతి కనపించని ఆర్టీసీ బస్టాండ్.. అదే కమాన్ చౌరస్తా.. వ్యాపార కూడలి జెండా చౌరస్తా.. పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించి సుమారు తొమ్మిదేళ్లు గడుస్తున్నా పట్టణ రూపురేఖలు మారలేదు. పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించిందని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేసినా.. మౌలిక వసతులు, అభివృద్ధి, కూడళ్ల సుందరీకరణకు నోచుకోవడం లేదు. పదవుల కోసం పాకులాటలు తప్ప రాజకీయ నాయకులు అభివృద్ధి వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే పెద్దపల్లిలోని ప్రధాన చౌరస్తాల దుస్థితి ఇది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

జిల్లా కేంద్రం.. మారని తీరు

జిల్లా కేంద్రం.. మారని తీరు

జిల్లా కేంద్రం.. మారని తీరు

జిల్లా కేంద్రం.. మారని తీరు

జిల్లా కేంద్రం.. మారని తీరు

జిల్లా కేంద్రం.. మారని తీరు